వైభవంగా సత్యనారాయణస్వామి కళ్యాణ మహోత్సవం

58பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలో అతి పురాతనమైన అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ రమ సహిత సత్యనారాయణ దేవాలయ ప్రాంగణంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన
స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. కల్యాణం అనంతరం హాజరైన వారి అందరికి స్వామివారి ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందించారు.

தொடர்புடைய செய்தி