కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి

85பார்த்தது
కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న యాకాంబరం, రాంప్రసాద్, రాజేష్ లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారిచేశారు. ఈ సందర్బంగా పదోన్నతి పోందిన కానిస్టేబుళ్ళకు శుక్రవారం పోలీస్ కమిషనర్ భుజాలపై హెడ్ కానిస్టేబుల్ పట్టీలను అలంకరించి అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி