పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ భారతదేశంలోనే అఖండ జ్యోతిని వెలిగించే మూడోవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో, గిరి ప్రదక్షణ చేసి, అఖండ జ్యోతిని శుక్రవారం రాత్రి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెలిగించారు. కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులతో అశేష జనవాహిని మధ్య నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు,