ఆధ్యాత్మిక పాలకుర్తి మండల కేంద్రంలో విచ్చలవిడిగా మద్యం

52பார்த்தது
ఆధ్యాత్మిక పాలకుర్తి మండల కేంద్రంలో విచ్చలవిడిగా మద్యం
జనగాం జిల్లాలో ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి మండల కేంద్రంలో పలు రకాల షాపులలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని పలువురు గ్రామస్తులు అధికారులకు పిర్యాదు చేసారు. మంగళవారం వీధివీధిన వెలిసిన బెల్ట్ షాపులను మూసివేయాలని కోరుతూ ఆబ్కారీ సిఐ కి, పోలీసు స్టేషన్ ఎస్సై కి, తహశీల్దార్ కు వినతి పత్రాలను విడివిడిగా అందించారు. ఈ కార్యక్రమంలో సునీల్, నాగరాజు, కృష్ణ, శ్రావణ్, శోభన్, భాస్కర్, శ్రీధర్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி