ఎవ్వరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు

587பார்த்தது
ఎవ్వరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
పదవ తరగతి పరీక్షలలో విఫలం చెందినంత మాత్రన నిరుత్సాహం చెందవద్దని విద్యార్థిని విద్యార్థులకు పాలకుర్తి నియోజకవర్గం తోర్రూర్ ఎస్సై కూచిపూడి జగదీష్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పరీక్షలే జీవితం కాదని, గెలుపు సాధించే వరకు ప్రయత్నం చేయాలని రాముడు, అర్జునుడు లాంటి వారు కూడా ఒకేసారి విజయం సాధించలేదని ఎవరూ కూడా తొందరపాటు నిర్ణయాలతో కుటుంబాన్ని విషాదంలో నింపవద్దని అధైర్యం చెందవద్దని కోరారు.

தொடர்புடைய செய்தி