శ్యాంసుందర్ కు ఉత్తమ సేవా పురస్కారం

73பார்த்தது
శ్యాంసుందర్ కు ఉత్తమ సేవా పురస్కారం
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహిస్తున్న లీడింగ్ ఫైర్ మాన్ శ్యాంసుందర్ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. శుక్రవారం ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బంది సంయుక్తంగా శ్యాంసుందర్ ను ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி