ఇక గ్రామగ్రామాన మీ సేవ కేంద్రాలు

69பார்த்தது
ఇక గ్రామగ్రామాన మీ సేవ కేంద్రాలు
ఇక గ్రామగ్రామాన మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు జనగాం జిల్లా పాలకుర్తి అధికారులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయించి ఇందుకోసం 2లక్షల50వేల రూపాయల రుణంతో పాటు ఇంటర్ పాసైన మహిళలను ఆపరేటర్లుగా ఎంపికచేసి వారికి నెలరోజుల శిక్షణ ఇచ్చి ఆగస్టు 15వ తేది లోగా ప్రారంభించనున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி