అదుపు తప్పి బొల్తాపడిన లారీ

4896பார்த்தது
అదుపు తప్పి బొల్తాపడిన లారీ
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామశివారులో తొర్రూర్ నుండి వరంగల్ వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. శనివారం మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడగా లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం 108 ద్వారా వర్థన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி