నేడు నెక్కొండకు మంత్రి హరీశ్‌రావు

555பார்த்தது
నేడు నెక్కొండకు మంత్రి హరీశ్‌రావు
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నెక్కొండలో నిర్వహించనున్న రోడ్డు షోలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొననున్నట్లు బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య తెలిపారు. గూడూరు నుంచి నెక్కొండకు మంత్రి హరీశ్‌రావు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో వస్తారని పేర్కొన్నారు. అక్కడినుంచి రోడ్డు షోలో 340 వాహనాలతో సుమారు 25 వేల మంది పాల్గొంటారని వారు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி