నెక్కొండ: పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

59பார்த்தது
నెక్కొండ: పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య
పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నెక్కొండ మండలం అమీన్ పేట లో జరిగింది. మాజీ సర్పంచ్ ముసిపట్ల రామక్క(68) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆమె శుక్రవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటట్లు ఏఎస్సై  తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி