నర్సంపేట: పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

75பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డు సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం నర్సంపేట పట్టణంలోని ఉమమహేశ్వర మిల్లులో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రారంభించారు. రైతులు సీసీఐకి రైతులు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారద, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி