నర్సంపేట: హక్కుల కోసం పోరాడిన గొప్ప నేత బిర్సాముండా

77பார்த்தது
దర్తీ ఆభగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి వేడుకలను వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గోన్నారు. బిర్సాముండా తన జాతి ప్రజల కోసం బ్రిటీష్ పాలకులను ఎదిరించిన దీశాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி