వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కనుకుంట్ల జ్యోతి రమేష్ 25,500,
బీరబోయిన రజిత సుమన్ 18000 విలువైన చెక్కులను మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల బాబు అందజేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో బాధితుల ఆర్ధిక సమస్యల పరిష్కారం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎర్రల బాబు అన్నారు.