వాజేడు: ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు

73பார்த்தது
ములుగు జిల్లా పేరూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉయిక రమేష్ తో పాటు పెనుగోలు గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ లను శుక్రవారం ఇన్ఫార్మర్ నేపంతో మావోయిస్టులు పదునైన ఆయుధాలతో హతమార్చారు. హత్య అనంతరం వాజేడు మావోయిస్టు ఏరియా కమిటీ శాంత పేరిట లేఖలు విడుదల చేశారు. అడవుల్లో జంతువుల వేట పేరిట మావోయిస్టుల సానుభూతి పరుల ఆచూకీ అడవుల్లో దళాల సంచారాన్ని తెలుసుకుంటూ పోలీసులకు చేరవేస్తున్నారని నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసినట్లు తెలిసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி