వెంకటాపూర్: రామప్పకు భారీగా తరలి వచ్చిన భక్తులు

50பார்த்தது
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న యునెస్కో వారసత్వ సంపదగా నిలిచిన రామప్ప దేవాలయానికి కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా మంగళవారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అనంతరం రామలింగేశ్వర స్వామికి ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி