ఉద్యోగ పదవీ విరమణ తప్పనిసరి: కలెక్టర్

51பார்த்தது
ఉద్యోగ పదవీ విరమణ తప్పనిసరి: కలెక్టర్
ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్, తహసిల్దార్ సరికొమ్ముల సమ్మయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, మహేందర్ జీ లతో కలిసి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

தொடர்புடைய செய்தி