ములుగు: క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం ప్రారంభించిన మంత్రి

65பார்த்தது
ములుగు: క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం ప్రారంభించిన మంత్రి
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. శనివారం ములుగు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని అంగన్వాడి టీచర్లు, ఆయాలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కారు అంగన్వాడిల కోసం ఎన్నో చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி