ములుగు జిల్లా పోలీసుల ముందు మావోయిస్టు తాటి భామన్ లొంగిపోయాడు. ములుగు ఇంచార్జి ఓ ఎస్ డి రవీందర్ ముందు ఆదివారం లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు. సరెండర్ అయినా మావోయిస్టు తాటి భామన్ జనతన సర్కార్ జారపల్లి ఆర్పిసి అధ్యక్షుడుగా, పామేడు ఏరియా సభ్యుడుగా, దక్షిణ బస్తార్ డివిసిగా గా పనిచేస్తున్నాడు. పోరుబాటకోసం అజ్ఞాత జీవితం గడుపుతున్న వారు స్వచ్ఛందంగా లొంగి పోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.