మంగపేట: నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోని హరిత హోటల్

71பார்த்தது
మంగపేట మండలం మల్లూరులో రూ.4.19 కోట్లతో నిర్మాణం చేసిన హరిత హోటల్ నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి నిత్యం వచ్చే పర్యాటకులకు వుండేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్లుగా ప్రారంభించకపోవడంతో బీటలు వారిన గోడలు, పగిలిన అద్దాలు బూతు బంగ్లాను తలపిస్తుంది. ఇప్పటికైన అధికారులు స్పందించి హోటల్ ను అందుబాటులోకి తేవాలని పర్యాటకులు ఆదివారం కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி