హాట్సాఫ్ ములుగు జిల్లాలోని 108 సిబ్బంది

51பார்த்தது
ఫిట్స్ వచ్చిన ఓ వృద్ధురాలికి ప్రమాదకర వాగు దాటి అంబులెన్స్ సిబ్బంది చికిత్స అందించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఏటూరునాగారం మండలం దొడ్ల వద్ద జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగు అవతల కొండాయికి చెందిన మాదరి పోషమ్మ అనే వృద్ధురాలికి ఫిట్స్ వచ్చింది. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ పర్వతాల రాజుకుమార్ వాగుపై అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఐరన్ బ్రిడ్జి, వాగు దాటి చికిత్స అందించి, నిబద్ధత చాటుకున్నారు.

தொடர்புடைய செய்தி