గోవిందరావుపేట: ఎండిపోయిన వరి పొలానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

64பார்த்தது
గోవిందరావుపేట: ఎండిపోయిన వరి పొలానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగరం, మొద్దులగూడెంలో ఎండిపోయిన వరి పొలాల రైతులను బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహనాయక్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. లక్నవరం చెరువు కింద వరి పొలాలు ఎప్పుడు ఎండిపోయిన రోజు లేదన్నారు. రైతుకు ఒక ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி