బిజెపితోనే గ్రామాల అభివృద్ధికి నిధులు: మురళీ

73பார்த்தது
బిజెపితోనే గ్రామాల అభివృద్ధికి నిధులు: మురళీ
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం నీలంపల్లిలో బిజెపి అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులను ఇచ్చిందని మండల అధ్యక్షుడు యాదగిరి మురళీ అన్నారు. మరోసారి కేంద్రంలో మోదీ రావాలన్నారు. మాజీ మండల అధ్యక్షుడు జాడి సారయ్య, రాష్ట్ర నాయకుడు బోడ నవీన్ నాయక్, మధు, ప్రవీణ్, రూప్లా, రవీందర్ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி