సంక్షేమ ఫలాలు అందించడంలో కాంగ్రెస్ ముందుంటుంది: సీతక్క

79பார்த்தது
సంక్షేమ ఫలాలు అందించడంలో కాంగ్రెస్ ముందుంటుంది: సీతక్క
అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ. గత కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో రైతుల రుణమాఫీ, రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, వైద్య విధానంలో ఉన్నత ఫలాలను అందించిన ప్రభుత్వమన్నారు.

தொடர்புடைய செய்தி