ములుగు జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న కులగణన సర్వే

82பார்த்தது
ములుగు జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న కులగణన సర్వే
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ములుగు జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లు ప్రజలకు సర్వేపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. అనంతరం సర్వేకు కావాల్సిన సమాచారాన్ని ఇంటి యజమానిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు తెలిపిన వివరాలు గోప్యంగా ఉంటాయని అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు.

தொடர்புடைய செய்தி