రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

50பார்த்தது
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ శనివారం సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ. రామప్ప దేవాలయ శిల్పకళా సంపద అద్భుతమని, రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆమె వెంట బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி