బతుకమ్మ పాటలతో అలరించిన మహిళలు

4782பார்த்தது
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జనార్ధనపురం గ్రామంలో బుధవారం రాత్రి వినాయకుని నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ వినాయక కమిటీ అధ్వర్యంలో నిర్వహించినటువొంటి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలతో డ్యాన్సులు వేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గుండేపుడి నవీన్, రోజా, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி