కొత్తగూడ: సీఎం సభకు భారీగా తరలి వెళ్లిన డ్వాక్రా మహిళలు

79பார்த்தது
హన్మకొండలో జరిగే ఇందిరా మహిళా శక్తి ప్రజాపాలన సభకు ఉమ్మడి కొత్తగూడ మండలం నుండి 278 మంది డ్వాక్రా గ్రూపు మహిళలను 6 బస్సులలో తరలించేందుకు మండల తహశీల్దార్ రమాదేవి, ఎస్సై కుషల్ కుమార్, ఐకేపీఎపిమ్ శ్రీనివాస్
ఏర్పాట్లు చేశారు. మహిళలను సభకు జాగ్రత్తగా వెళ్లాలని సిబ్బందికి తహశీల్దార్ రమాదేవి, ఎస్సై కుషల్ కుమార్ సూచించారు.

தொடர்புடைய செய்தி