మహబుబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో గురువారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి, మురళి నాయక్ వర్గానికి ఇందిరమ్మ కమిటీలో పెద్దపీట వేశారని ఎమ్మెల్యే మురళి మురళి నాయక్ ను మహబూబాబాద్ఎంపీ బలరాం నాయక్ వర్గం అడ్డుకొని నిలదీశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు సర్ది చెప్పి ఎమ్మెల్యే మురళి నాయక్ ను అక్కడినుండి పంపించారు.