జనగామ: దోషం మాయం చేస్తానని రూ. 55 లక్షలు మాయం

65பார்த்தது
జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘరానా మోసం చోటుచేసుకుంది. ఇంట్లో దోషం ఉందని దోష నివారణ కోసం పూజలు చేస్తానని నమ్మించి రూ. 55 లక్షలు మహిళ కాజేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி