జనగాం: కార్యకర్తలు అత్యధిక క్రియాశీల సభ్యత్వ నమోదు చేపట్టాలి

76பார்த்தது
జనగాం: కార్యకర్తలు అత్యధిక క్రియాశీల సభ్యత్వ నమోదు చేపట్టాలి
ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ 12 కోట్లకు పైగా సభ్యత్వాలు కలిగిన ప్రజాస్వామ్య పార్టీగా అవతరించిందని జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేష్ అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు గంటే ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుండి అత్యధిక క్రియాశీల సభ్యత్వ నమోదు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி