కురవి: వీరభద్రస్వామి ఆలయంలో శివరాత్రి శోభ

67பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కురవిలో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రం అయినా శ్రీ భద్రకాళి సమెత వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి ప్రముఖులు రానున్నారు. ఈ రోజు రాత్రి జరుగనున్న స్వామివారి కళ్యాణనికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు , తలబ్రాలు సమర్పిస్తారు.

தொடர்புடைய செய்தி