గార్ల: నిందితులను అప్పగించాలని గ్రామస్తుల ఆందోళన

73பார்த்தது
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో 20వ తేదీన గుమ్మడి మహేష్ అనే (30) వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ కోసం నిందితులను తీసుకువచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా వారిని మాకు అప్పగించాలంటూ గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. మహేష్ కుటుంబానికి న్యాయం చేస్తావని నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ తెలపటంతో ఆందోళన సద్దుమనిగింది.

தொடர்புடைய செய்தி