రేపటి నుంచి బొడ్డెమ్మ పండుగ

74பார்த்தது
రేపటి నుంచి బొడ్డెమ్మ పండుగ
తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి అయిన బొడ్డెమ్మ పండుగ రేపటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు ప్రధాన ప్రాంతాల్లో, దేవాలయాల్లో జరిగే బొడ్డెమ్మ సంబరాల్లో చిన్నారులు బొడ్డెమ్మ ఆడడం జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు చిన్నారులు అత్యంత పవిత్రంగా బొడ్డెమ్మను పూజించి నిమజ్జనం చేస్తారు. రాబోయే తరాలు మర్చిపోకుండా తెలంగాణ బొడ్డెమ్మ సంస్కృతిని చాటాలని పెద్దలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி