అన్ని పండుగల్లో బతుకమ్మ ఎంతో ప్రాముఖ్యమైంది

80பார்த்தது
అన్ని పండుగల్లో బతుకమ్మ ఎంతో ప్రాముఖ్యమైంది
అన్ని పండుగల్లో బతుకమ్మ ఎంతో ప్రాముఖ్యమైందని డిఎంహెచ్ ఓ డా. మురళీధర్ అన్నారు. మరిపెడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక వైద్యాధికారి గుగులోత్ రవి నాయక్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి డా. మురళి దర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆట పాటలలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி