నెంబర్ ప్లేట్ లేని వాహనాల సీజ్

80பார்த்தது
నెంబర్ ప్లేట్ లేని వాహనాల సీజ్
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కాళేశ్వరం ఎస్సైల ఆధ్వర్యంలో శుక్రవారం కాలేశ్వరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ నెంబర్ ప్లేట్ లేని 14 టూ వీలర్ లను, ఒక కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி