కాళేశ్వరంలో బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

64பார்த்தது
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కార్తీక సోమవారం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరంలో తిరుగు ప్రయాణానికి బస్టాండ్ కు రాగా, రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఒక్క బస్సు వచ్చినా సీట్ల కోసం ఎగబడ్డారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి కాళేశ్వరంకు బస్సులు తగ్గించడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி