ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

74பார்த்தது
భూపాలపల్లి గణపురం మండలం కర్కపల్లి గ్రామంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఉన్న ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత హెల్త్ క్యాంప్ లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி