కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మత్తు పనులను పూర్తి చేయాలి

70பார்த்தது
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మహదేవ్ పూర్, కాటారం మండలాలలో మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. బీరసాగర వద్ద జరుగుతున్న చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు పంప్ హౌస్ లు ఏర్పాటు చేయాల్సి ఉండగా రెండు పూర్తి అయ్యాయని, ఒకటి వచ్చే నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி