ఓటరు జాబితా ప్రదర్శన

78பார்த்தது
ఓటరు జాబితా ప్రదర్శన
మహదేవ్ పూర్ మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాలో తప్పొప్పులు సవరించాలని, అభ్యంతరాలు తెలుపాలని, అధికారులు సమయం ఇవ్వగా ఈనెల 21 వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట తుది ఓటరు జాబితాను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామ పంచాయతీల ఎదుట ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி