VIRAL: ఈ చిట్టితల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రావద్దు!

56பார்த்தது
కొందరి కష్టాలు చూస్తుంటే, ఇట్టే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అదే పేద చిన్నారులకు వస్తే ఒక్కసారి గుండె చివుక్కుమంటుంది. అన్నం ఎక్కువై వృధాగా పారేసే వారు ఎందరో ఉన్నారు. కానీ మనం తిన్న ఆహారంలోని ఎంగిలి మెతుకులు తిని కడుపునింపుకునే కొంతమంది నిరుపేదలు ఉన్నారు. అన్నం దొరకక ఆకలితో అలమటించిన ఈ చిట్టితల్లి పారేసిన ఆహారం తిని కడుపునింపుకుంది. ఆ చిన్నారి కళ్ళలోని బాధ వర్ణనాతీతం. పేదలకు అన్నం పెట్టడం.. దేవుడికి నైవేద్యం పెట్టడంతో సమానం.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி