లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్లను బంధించి బాదిన గ్రామస్తులు (వీడియో)

569பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఇద్దరు పోలీస్ ఇన్‌స్పెక్టర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు గ్రామానికి వెళ్లారని, అక్కడ ఓ యువకుడిని చెప్పుతో కొట్టారని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఇన్‌స్పెక్టర్లను నిలదీయడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో వారిద్దరినీ బంధించి దాడి చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி