స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు

77பார்த்தது
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని గండీడ్ మండల తాహాశీల్దార్ నాగలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14, 17 బాల బాలికలకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఇన్ఛార్జ్ హెచ్ఎం ఆర్. జనార్ధన్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி