అంబులెన్స్ లో మహిళా ప్రసవం

58பார்த்தது
అంబులెన్స్ లో మహిళా ప్రసవం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామానికి చెందిన చెందిన చంద్రకళ ఐదవ కాన్పు కోసం తాండూర్ లోని మాత శిశు అసుపత్రికి వచ్చింది. ప్రసవ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలిస్తుండగా ధారూర్ సమీపంలో పురిటి నొప్పులు అధికమై కవలలు జన్మించారు. అంబులెన్స్ ఈఎంటి శాంత కుమార్ చంద్రకళకు కాన్పు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி