లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

67பார்த்தது
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
క్షణికావేశంలో గొడవలు పడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే రాజీ పడి ఇరు వర్గాలు శాంతియుతంగా ఉండడం మేలని పోలీసులు తెలిపారు. ఈనెల 28వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవాలని మంగళవారం తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే ఇరు వర్గాలు జాతీయ లోక్ అదాలత్ రాజీపడడం మేలని వారు తెలిపారు. గొడవలు పడిన వ్యక్తులు కోర్టుకు వచ్చి లోక్ అదాలత్ లో రాజమార్గం ఎంచుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி