కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరులకు ‘కాటమయ్య రక్ష’ కిట్లను ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను లబ్ధిదారులకు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అందజేశారు.