కొడంగల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిపి కార్మికుల వినతి

1622பார்த்தது
కొడంగల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిపి కార్మికుల వినతి
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం 10వ రోజు బొంరాస్ పేట, దుద్యాల, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పర్సాపూర్ గ్రామ సర్పంచ్ సయ్యద్ అంజాద్, కొడంగల్ మాజీ సర్పంచ్ రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி