ఓటరు ముసాయిదాపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి!

82பார்த்தது
ఓటరు ముసాయిదాపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి!
పల్లెపోరు నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా సిద్ధం చేసిన ముసాయిదా ఓటర్ జాబితాలో విడుదల చేశారు. ఈనెల 14 నుండి 21 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కొడంగల్ ఎంపీడీవో ఉషశ్రీ తెలిపారు. అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி