ఇవాళ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం

568பார்த்தது
ఇవాళ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం
అల్జీమర్స్ అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి. దీంతో మతిమరుపు అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు. అల్జిమర్స్ ఉన్న వ్యక్తులు ఇంటి నుంచి బయటకు వెళ్లినంత తేలికగా, తిరిగి ఇంటికి రాలేరు. ఎందుకంటే ఇంటి అడ్రస్‌నే మరచిపోతారు. తెలిసినవారు, కుటుంబ సభ్యులు పలకరించినా.. అయోమయంగా చూస్తూ ఉంటారు. వారి గుర్తుపట్టలేకపోతారు. అయితే ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీని 'ప్రపంచ అల్జీమర్స్ డే'గా జరుపుకుంటారు.

தொடர்புடைய செய்தி