ఏపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్తు తీగలు తగిలి ముగ్గురి మృతి తూర్పుగోదావరి జిల్లాలో శనివారం జరిగింది. కోరుకొండ మండలం కాపవరంలో రైస్ మిల్లులోకి ధాన్యం బస్తాల లోడు తీసుకు వెళ్తుండగా విద్యుత్తు తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.