TG: గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఓ మహిళకు రెండవ కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. గద్వాల పట్టణం వద్దేవీదికి చెందిన జయశ్రీ, నరేష్‌లకు 2020లో వివాహమైంది. 2022 మొదటి కాన్పులో ఒక పాప జన్మించింది. ఇప్పుడు రెండవ కాన్పులో ఒక పాప, ఇద్దరు మగ శిశువులకు జయశ్రీ జన్మనించింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.